జహీరాబాద్ మండలం
జహీరాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°40′47″N 77°36′36″E / 17.679617°N 77.610061°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | జహీరాబాద్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 243 km² (93.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,33,006 |
- పురుషులు | 67,237 |
- స్త్రీలు | 65,769 |
పిన్‌కోడ్ | 502220 |
జహీరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, జహీరాబాద్. ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 243 చ.కి.మీ. కాగా, జనాభా 133,006. జనాభాలో పురుషులు 67,237 కాగా, స్త్రీల సంఖ్య 65,769. మండలంలో 26,176 గృహాలున్నాయి.[3]
పాలనా విభాగాలు
[మార్చు]ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది, కానీ రెవెన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.జహీరాబాద్ ఒక శాసనసభ నియోజక వర్గం, లోక్ సభ నియోజకవర్గం కూడాను.[4]
మండలంలోని పట్టణాలు
[మార్చు]మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-20. Retrieved 2009-08-01.
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు జిల్లా ఎడిషన్ 2013 అక్టోబరు 23.