Coordinates: 17°35′53″N 78°04′57″E / 17.598087°N 78.082454°E / 17.598087; 78.082454

సంగారెడ్డి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగారెడ్డి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°35′53″N 78°04′57″E / 17.598087°N 78.082454°E / 17.598087; 78.082454
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం సంగారెడ్డి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 84 km² (32.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,54,578
 - పురుషులు 78,803
 - స్త్రీలు 75,775
పిన్‌కోడ్ 502295


సంగారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండల కేంద్రం, సంగారెడ్డి. మండలం కోడ్:04492.[2]  ఈ మండలం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని సంగారెడ్జి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

మెదక్ జిల్లా నుండి మార్పు[మార్చు]

లోగడ సంగారెడ్డి మండలం,మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సంగారెడ్డి మండలాన్ని 13 (1+12) గ్రామాలతో గ్రామాలుతో, సంగారెడ్డి జిల్లాను కొత్తగా ప్రకటించి,సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధికింద ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలలోని పట్టణాలు[మార్చు]

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 84 చ.కి.మీ. కాగా, జనాభా 106,500. జనాభాలో పురుషులు 54,028 కాగా, స్త్రీల సంఖ్య 52,472. మండలంలో 22,690 గృహాలున్నాయి.[4]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఇరిగిపల్లి
  2. చింతల్‌పల్లి
  3. కలబ్‌గూర్
  4. తాడ్లపల్లి
  5. కులాబ్గూర్
  6. ఫసల్వాడి
  7. మొహ్డీషాపూర్
  8. నాగపూర్
  9. సంగారెడ్డి (ఎమ్)
  10. కల్వకుంట
  11. పోతిరెడ్డిపల్లి
  12. కొట్లాపూర్
  13. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 239, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "Sangareddy Mandal Villages, Medak, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]