సిర్గాపూర్ మండలం
Jump to navigation
Jump to search
సిర్గాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1]ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
కొత్త మండల కేంద్రంగా మార్పు[మార్చు]
లోగడ సిర్గాపూర్ గ్రామ కేంద్రంగా మెదక్ జిల్లా,మెదక్ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన కల్హేర్ మండలంలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిర్గాపూర్ గ్రామాన్ని నూతన మండలంగా కల్హేర్ మండలంలోని 8 గ్రామాలను,కంగటి మండలంలోని 7 గ్రామాలను.,నారాయణఖేడ్ మండలంలోని ఒక గ్రామాన్ని విడగొట్టి మొత్తం 17 (1+16) గ్రామాలుతో, కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా,నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను పరిధికింద ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. [1]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ముబారక్‌పూర్
- బొక్కస్‌గావ్
- అంతర్గావ్
- పోచాపూర్
- ఖాజాపూర్
- గోసాయిపల్లి
- సుల్తానాబాద్
- సిర్గాపూర్
- కడ్పల్
- గర్దెగావ్
- పొత్‌పల్లి
- వాసర్
- వాంగ్ధల్
- గౌడ్గావ్ (కె)
- చీమల్‌పహాడ్
- సంగం
- ఉజ్జలంపహాడ్