జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా)
జిన్నారం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′56″N 78°19′54″E / 17.632228°N 78.331683°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | జిన్నారం |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 111 km² (42.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 60,218 |
- పురుషులు | 32,619 |
- స్త్రీలు | 27,599 |
పిన్‌కోడ్ | 502319 |
జిన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1]జిన్నారం, ఈ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 97,279 - పురుషులు 51,492 స్త్రీలు 45,787 - మొత్తం 56.71% - పురుషులు 69.51%- స్త్రీలు 42.09%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 111 చ.కి.మీ. కాగా, జనాభా 60,218. జనాభాలో పురుషులు 32,619 కాగా, స్త్రీల సంఖ్య 27,599. మండలంలో 15,143 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వైలాల్
- జిన్నారం
- మంగంపేట్
- గొట్ల
- సోలక్‌పల్లి
- అందూర్
- శివనగర్
- కొడకంచి
- పుట్టగూడ
- నల్టూరు
- మదారం
- ఖాజీపల్లి
- కిస్టాయిపల్లి
- చెట్లపోతారం
- గడ్డిపోతారం
- బొల్లారం
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.