కంగ్టి మండలం
Jump to navigation
Jump to search
కంగ్టి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 90 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,573 - పురుషులు 26,818 - స్త్రీలు 25,755
2001భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా -మొత్తం 3614 -పురుషులు 1847 -స్త్రీలు 1767 -గృహాలు 600 -హెక్టార్లు 1704
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.