Jump to content

రేగోడు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°59′00″N 77°50′00″E / 17.9833°N 77.8333°E / 17.9833; 77.8333
వికీపీడియా నుండి
రేగోడు
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రేగోడు స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రేగోడు స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రేగోడు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°59′00″N 77°50′00″E / 17.9833°N 77.8333°E / 17.9833; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం రేగోడు
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 87 km² (33.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 36,167
 - పురుషులు 18,362
 - స్త్రీలు 17,805
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.24%
 - పురుషులు 50.11%
 - స్త్రీలు 23.97%
పిన్‌కోడ్ {{{pincode}}}

రేగోడు మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం రేగోడు.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 36,167, పురుషులు 18,362, స్త్రీలు 17,805

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 81 చ.కి.మీ. కాగా, జనాభా 22,533. జనాభాలో పురుషులు 11,454 కాగా, స్త్రీల సంఖ్య 11,079. మండలంలో 4,681 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పోచారం
  2. మర్పల్లి
  3. రేగోడు
  4. చౌదర్‌పల్లి
  5. కొత్వాల్‌పల్లి
  6. తిమ్మాపూర్
  7. వెంకటాపూర్ (మక్తా)
  8. జంగ్రియాల్
  9. ఆర్.ఇటిక్యాల్
  10. దోసపల్లి
  11. కొండపూర్
  12. బుర్హన్‌వాడి
  13. ప్యారారం
  14. లింగంపల్లి
  15. సిందోల్
  16. తాట్‌పల్లి
  17. గోజ్‌వాడ

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]