తూప్రాన్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూప్రాన్
—  మండలం  —
మెదక్ జిల్లా పటంలో తూప్రాన్ మండల స్థానం
మెదక్ జిల్లా పటంలో తూప్రాన్ మండల స్థానం
తూప్రాన్ is located in తెలంగాణ
తూప్రాన్
తూప్రాన్
తెలంగాణ పటంలో తూప్రాన్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°50′41″N 78°28′48″E / 17.8447°N 78.4800°E / 17.8447; 78.4800
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రం తూప్రాన్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,580
 - పురుషులు 30,333
 - స్త్రీలు 30,247
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.51%
 - పురుషులు 68.35%
 - స్త్రీలు 40.16%
పిన్‌కోడ్ {{{pincode}}}

తూప్రాన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 20 గ్రామాలు కలవు. ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 60,580, పురుషులు 30,333, స్త్రీలు 30,247

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి గల కారణము ఈ గ్రామం తూర్పుకు రాణి వంటిది. కావున తూర్పురాణి అని పిలిచేవారు. కాలక్రమంలో తూర్పురాణి కాస్త తూపురానీగా తరువాత తూప్రాన్గా మారింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఇమ్మాపూర్
 2. అల్లాపూర్
 3. వత్తూరు
 4. జాండపల్లి
 5. నాగులపల్లి
 6. ఇస్లాంపూర్
 7. దాతార్‌పల్లి
 8. గుండారెడ్డిపల్లి
 9. మల్కాపూర్
 10. కోనాయిపల్లి (పత్తిబేగంపేట)
 11. వెంకటాయిపల్లి
 12. కిష్టాపూర్
 13. యావాపూర్
 14. తూప్రాన్
 15. పదలపల్లి
 16. బ్రాహ్మణపల్లి
 17. వెంకటాపూర్ @ పత్తితూప్రాన్
 18. రావెల్లి
 19. ఘన్‌పూర్
 20. నరసంపల్లి పత్తి వెలూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]