Jump to content

నర్సాపూర్ మండలం (మెదక్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°44′19″N 78°16′58″E / 17.73861°N 78.28278°E / 17.73861; 78.28278
వికీపీడియా నుండి
నర్సాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నర్సాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నర్సాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నర్సాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°44′19″N 78°16′58″E / 17.73861°N 78.28278°E / 17.73861; 78.28278
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం నర్సాపూర్ (మెదక్ జిల్లా)
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 180 km² (69.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 53,774
 - పురుషులు 27,297
 - స్త్రీలు 26,477
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.52%
 - పురుషులు 63.68%
 - స్త్రీలు 37.11%
పిన్‌కోడ్ {{{pincode}}}

నర్సాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం నర్సాపూర్.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 53,774, పురుషులు 27,297, స్త్రీలు 26,477

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 180 చ.కి.మీ. కాగా, జనాభా 53,774. జనాభాలో పురుషులు 27,297 కాగా, స్త్రీల సంఖ్య 26,477. మండలంలో 11,844 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]