మనోహరాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోహరాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్, మనోహరాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్, మనోహరాబాద్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రం మనోహరాబాద్
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 502336

మనోహరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. లింగారెడ్డిపేట
 2. పాలత్
 3. రామాయిపల్లి
 4. వెంకటాపూర్ అగ్రహారం
 5. ధర్మరాజుపల్లి
 6. చాట్ల గౌరారం
 7. కోనాయిపల్లి
 8. మనోహరాబాద్
 9. జీడిపల్లి
 10. కూచారం
 11. కల్లకల్
 12. ముప్పిరెడ్డిపల్లి
 13. రంగాయిపల్లి
 14. కొండాపూర్
 15. పోతారం
 16. పర్కిబండ

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

బయటి లింకులు[మార్చు]