చేగుంట మండలం
Appearance
చేగుంట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, చేగుంట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°58′34″N 78°26′42″E / 17.976121°N 78.4449°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | చేగుంట |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 149 km² (57.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 58,865 |
- పురుషులు | 28,999 |
- స్త్రీలు | 29,866 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.22% |
- పురుషులు | 59.19% |
- స్త్రీలు | 31.38% |
పిన్‌కోడ్ | 502255 |
చేగుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. 2009 లో కొత్తగా ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం కలపబడింది.మండల కేంద్రం చేగుంట
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 58,865 - పురుషులు 28,999 - స్త్రీలు 29,866
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 43,940. జనాభాలో పురుషులు 21,620 కాగా, స్త్రీల సంఖ్య 22,320. మండలంలో 9,858 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వల్లభాపూర్
- రుక్మాపూర్
- ఇబ్రహీంపూర్
- బోనాల
- బోనాల కొండాపూర్
- గొల్లపల్లి
- రామ్ పూర్
- అనంతసాగర్
- ఉల్లి తిమ్మయపల్లి
- రెడ్డిపల్లి
- వడియారం
- చిన్న శివునూరు
- మక్కరాజుపేట
- చందాయిపేట
- పెద్ద శివునూరు
- ఖసాన్ పల్లి
- పులిమామిడి
- చేగుంట
- పొలంపల్లి
- కిష్టాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.