కుల్చారం మండలం
Appearance
కుల్చారం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, కుల్చారం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°57′19″N 78°11′56″E / 17.9553°N 78.1989°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | కుల్చారం |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 156 km² (60.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 35,910 |
- పురుషులు | 17,509 |
- స్త్రీలు | 18,401 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.97% |
- పురుషులు | 59.79% |
- స్త్రీలు | 30.54% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
కుల్చారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కుల్చారం.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 35,910, పురుషులు 17,509, స్త్రీలు 18,401
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 156 చ.కి.మీ. కాగా, జనాభా 35,910. జనాభాలో పురుషులు 17,509 కాగా, స్త్రీల సంఖ్య 18,401. మండలంలో 8,068 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.