రామాయంపేట మండలం
Jump to navigation
Jump to search
రామాయంపేట | |
— మండలం — | |
మెదక్ జిల్లా పటంలో రామాయంపేట మండల స్థానం | |
తెలంగాణ పటంలో రామాయంపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°07′00″N 78°25′47″E / 18.116609°N 78.429766°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | రామాయంపేట |
గ్రామాలు | 16 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 68,846population_male=33,962 |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | 34,884 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.37% |
- పురుషులు | 66.56% |
- స్త్రీలు | 36.31% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
రామాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 68,846, పురుషులు 33,962 , స్త్రీలు 34,884
పేరు వెనుక చరిత్ర[మార్చు]
పాపన్నపేట సంస్థానానికి చెందిన రాణీ రామాయమ్మ పేరు మీదుగా ఈ ఊరికి రామాయంపేట అని పేరుపెట్టారు.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పర్వతాపూర్
- దంతెపల్లి
- కత్రియాల్
- లక్ష్మాపూర్
- తొనిగండ్ల
- సదాశివనగర్
- జాంసింగ్ లింగాపూర్
- అక్కన్నపేట్
- దామరచెరు
- రామాయంపేట
- కోమటిపల్లి
- కోనాపూర్
- రాయలాపూర్
- సుతార్‌పల్లి
- శివాయిపల్లి
- డి. ధర్మారం
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ Andhra Pradesh District Gazetteers: Medak