రామాయంపేట రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాయంపేట రెవెన్యూ డివిజను, ఇది మెదక్ జిల్లాకు చెందిన ఒక పరిపాలనా విభాగం. రామాయంపేట పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. రామాయంపేట రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రంగా ఏర్పడకముందు, ఇది మెదక్ జిల్లా, మెదక్ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉంది. మెదక్‌ జిల్లా, మెదక్‌ రెవెన్యూ డివిజన్‌లోని రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట గ్రామీణ మండలాలు, అలాగే తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ లోని నార్సింగి మండలం వేరు చేసి రామాయంపేట కేంద్రంగా రెవెన్యూ డివిజనును 2023 అక్టోబరు 4 నుండి ఉనికిలోకితెస్తూ, ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

డివిజనులోని మండలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "రెవెన్యూ డివిజన్‌గా రామాయంపేట". EENADU. Retrieved 2023-12-31.

వెలుపలి లంకెలు[మార్చు]