Jump to content

నార్సింగి మండలం

వికీపీడియా నుండి
నార్సింగి
  మండలం  
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నార్సింగి స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నార్సింగి స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నార్సింగి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం నార్సింగి (మెదక్)
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 57 km² (22 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 16,986
 - పురుషులు 8,355
 - స్త్రీలు 8,631
పిన్‌కోడ్ 502248

నార్సింగి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం నార్సింగి.

2016 లో ఏర్పడిన మండలం

[మార్చు]

పునర్వ్యవస్థీకరణకు ముందు నార్సింగి గ్రామం చేగుంట మండలంలో ఉండేది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శంకరంపేట (ఆర్) మండలం లోని 3 గ్రామాలు, చేగుంట మండలం లోని 4 గ్రామాలు విడగొట్టుట ద్వారా ఈ మండలం 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి వచ్చింది.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 57 చ.కి.మీ. కాగా, జనాభా 16,986. జనాభాలో పురుషులు 8,355 కాగా, స్త్రీల సంఖ్య 8,631. మండలంలో 3,741 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలం లోని జనాభా, గృహాల వివరాలు
వ.సంఖ్య రెవెన్యూ గ్రామం పేరు జనాభా మొత్తం పురుషులు స్త్రీలు గృహాలు సంఖ్య
1 నార్సింగి 7488 3671 3817 1611
2 నర్సంపల్లి 1786 888 898 355
3 భీంరావ్ పల్లి 468 236 232 109
4 వల్లూర్ 974 492 482 233
5 శంఖాపూర్ 2055 1022 1033 465
6 జప్తిశివ్నూర్ 1844 895 949 424
7 శేరిపల్లి 2211 1068 1143 510
మొత్తం 16,826 8,272 8,554 3,717

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]