చిలిప్‌చేడ్ మండలం
Jump to navigation
Jump to search
చిలిప్‌చేడ్ | |
— మండలం — | |
మెదక్ జిల్లా పటంలో చిలిప్‌చేడ్ మండల స్థానం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 422: No value was provided for longitude.తెలంగాణ పటంలో చిలిప్‌చేడ్ స్థానం |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | చిలిప్‌చేడ్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 502314 |
చిలిప్‌చేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- రాందాస్‌గూడ
- గౌతాపూర్
- చండూర్
- చిలిప్‌చేడ్
- సోమక్కపేట్
- ఫైజాబాద్
- బండపోతుగల్
- అజ్జమర్రి
- గంగవరం
- జగ్గంపేట్
- రహీంగూడ
- అంతారం
- చిట్కుల్
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016