Jump to content

టేక్మల్ మండలం

వికీపీడియా నుండి
టేక్మల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, టేక్మల్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, టేక్మల్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, టేక్మల్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం టేక్మల్
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 137 km² (52.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 37,879
 - పురుషులు 18,639
 - స్త్రీలు 19,240
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.51%
 - పురుషులు 51.81%
 - స్త్రీలు 32.61%
పిన్‌కోడ్ 502302

టేక్మల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం టేక్మల్ .

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 137 చ.కి.మీ. కాగా, జనాభా 37,879. జనాభాలో పురుషులు 18,639 కాగా, స్త్రీల సంఖ్య 19,240. మండలంలో 7,793 గృహాలున్నాయి.[3]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 37,879, అంంధులో పురుషులు 18,639 కాగా, స్త్రీలు 19,240. మండల అక్షరాస్యత మొత్తం 48.51%. పురుషులు అక్షరాస్యత 51.81%, స్త్రీల అక్షరాస్యత 32.61%[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. వేల్పుగొండ
  2. బోడగట్
  3. ఎల్లుపేట
  4. షాబాద్
  5. ఎల్లంపల్లి
  6. హసన్‌మొహమ్మద్‌పల్లి
  7. అచాన్నపల్లి
  8. ఎల్కుర్తి
  9. కోరంపల్లి
  10. ఏక్లాస్‌పూర్
  11. టేక్మల్
  12. తంప్లూర్
  13. కడ్లూర్
  14. బోదమట్‌పల్లి
  15. బర్దీపూర్
  16. దడాయిపల్లి
  17. మల్కాపుర్
  18. పాల్వంచ
  19. ధన్నారం
  20. కుసంగి

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "Tekmal Mandal Population, Religion, Caste Medak district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.

బయటి లింకులు

[మార్చు]