Jump to content

పాపన్నపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°02′00″N 78°06′00″E / 18.0333°N 78.1000°E / 18.0333; 78.1000
వికీపీడియా నుండి
పాపన్నపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పాపన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పాపన్నపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పాపన్నపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°02′00″N 78°06′00″E / 18.0333°N 78.1000°E / 18.0333; 78.1000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం పాపన్నపేట
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 204 km² (78.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 57,149
 - పురుషులు 27,767
 - స్త్రీలు 29,382
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.49%
 - పురుషులు 50.56%
 - స్త్రీలు 24.69%
పిన్‌కోడ్ {{{pincode}}}


పాపన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  26  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం, పాపన్నపేట.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 57,149, పురుషులు 27,767, స్త్రీలు 29,382

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 204 చ.కి.మీ. కాగా, జనాభా 57,149. జనాభాలో పురుషులు 27,767 కాగా, స్త్రీల సంఖ్య 29,382. మండలంలో 12,504 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]