ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా)
స్వరూపం
ఎల్దుర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°56′20″N 78°24′53″E / 17.938888°N 78.414803°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | ఎల్దుర్తి |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 212 km² (81.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,309 |
- పురుషులు | 20,842 |
- స్త్రీలు | 21,469 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.68% |
- పురుషులు | 57.91% |
- స్త్రీలు | 29.62% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఎల్దుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ఎల్దుర్తి
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 42,309, పురుషులు 20,842, స్త్రీలు 21,469
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 42,309. జనాభాలో పురుషులు 20,842 కాగా, స్త్రీల సంఖ్య 21,467. మండలంలో 9,516 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- దామరంచ
- శెట్టిపల్లి కలాన్
- బండపోసాన్‌పల్లి
- ఏదులపల్లి
- ఉప్పులింగాపూర్
- కుక్నూర్
- ధర్మారం
- అందుగులపల్లి
- మానేపల్లి
- మంగళ్‌పర్తి
- మన్నెవారి జలాల్‌పూర్
- యశ్వంతరావుపేట
- ఎల్దుర్తి
- పెద్దాపూర్
- మెల్లోర్
- హస్తల్‌పూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.