హవేలిఘన్‌పూర్ మండలం
Jump to navigation
Jump to search
హవేలిఘన్‌పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | హవేలిఘన్‌పూర్ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 502113 |
హవేలిఘన్‌పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- సర్ధానా
- రాజ్‌పేట్
- బూరుగుపల్లి
- నాగాపూర్
- తిమ్మాయిపల్లి
- అనంతసాగర్
- గంగాపూర్
- షమ్నాపూర్
- బ్యతోల్
- లింగాసన్‌పల్లి
- హవేలిఘన్‌పూర్
- శుక్లాపేట్
- తొగిట
- శాలిపేట్
- బొగడ భూపతిపూర్
- ఫరీద్‌పూర్
- ముత్తాయిపల్లి
- కూచన్‌పల్లి
- సేరికూచన్‌పల్లి
- ముదుల్‌వాయి
- ఔరంగాబాద్
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.