మెదక్ మండలం
Jump to navigation
Jump to search
మెదక్ | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°03′22″N 78°16′17″E / 18.056111°N 78.271351°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | మెదక్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 141 km² (54.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,15,177 |
- పురుషులు | 55,734 |
- స్త్రీలు | 59,443 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.06% |
- పురుషులు | 67.03% |
- స్త్రీలు | 41.52% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మెదక్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన మండలం.ఇది రెవెన్యూ డివిజన్ పరిపాలన కేంద్రం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం మెదక్.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 141 చ.కి.మీ. కాగా, జనాభా 74,275. జనాభాలో పురుషులు 35,916 కాగా, స్త్రీల సంఖ్య 38,359. మండలంలో 15,783 గృహాలున్నాయి.[3]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,15,177 - పురుషులు 55,734 - స్త్రీలు 59,443
మండలం లోని పట్టణాలు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మక్దూంపూర్
- పేరూర్
- రాయలమడుగు
- చిట్యాల్
- మెదక్
- ఔసుల్‌పల్లి
- రాయన్‌పల్లి
- మగ్తా భూపతిపూర్
- వెంకటాపూర్
- బాలానగర్
- రాజ్‌పల్లి
- కోంటూర్
- ఖాజీపల్లి
- పాషాపూర్
- పాతూరు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.