అక్షాంశ రేఖాంశాలు: 18°04′27″N 78°17′11″E / 18.074280°N 78.286419°E / 18.074280; 78.286419

ఔసుల్‌పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఔసుల్‌పల్లి
—  రెవెన్యూ గ్రామం  —
ఔసుల్‌పల్లి is located in తెలంగాణ
ఔసుల్‌పల్లి
ఔసుల్‌పల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°04′27″N 78°17′11″E / 18.074280°N 78.286419°E / 18.074280; 78.286419
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం మెదక్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఔసుల్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా, మెదక్ మండలానికి చెందిన గ్రామం.[1]2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

మెదక్ పురపాలక సంఘంలో విలీనం

[మార్చు]

గ్రామ పంచాయితీ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగష్టు 1తో ముగిసిన తరువాత ఈ గ్రామం మెదక్ పురపాలక సంఘంలో విలీనమైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "మెదక్ బల్దియాలో మూడు గ్రామాల విలీనం".[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]