శంకరంపేట మండలం (పట్టణ)
Appearance
(శంకరంపేట (ఎ) మండలం నుండి దారిమార్పు చెందింది)
శంకరంపేట (ఎ) | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఎ) స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°03′02″N 77°54′31″E / 18.050561°N 77.908745°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | శంకరంపేట (ఎ) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 142 km² (54.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,994 |
- పురుషులు | 22,098 |
- స్త్రీలు | 22,896 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.13% |
- పురుషులు | 48.00% |
- స్త్రీలు | 24.25% |
పిన్కోడ్ | 502271 |
శంకరంపేట (ఎ) మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం శంకరంపేట (ఎ)
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,994 - పురుషులు 22,098 - స్త్రీలు 22,896
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 41,153. జనాభాలో పురుషులు 20,424 కాగా, స్త్రీల సంఖ్య 20,729. మండలంలో 9,071 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తెంకటి
- జంబికుంట
- చీలపల్లి
- ఉత్లూర్
- నారాయణపల్లి
- కొత్తపేట్
- జుక్కల్
- విరోజీపల్లి
- రామాజీపల్లి
- శివాయిపల్లి
- దానంపల్లి
- మూసాపేట్
- తిరుమలాపూర్
- కమలాపూర్
- శంకరంపేట (ఎ)
- మల్కాపూర్
- బద్దారం
- గొట్టిముక్కల
- వెంకటాపూర్ (కాతెల)
- కొల్లపల్లి
- మక్తాలక్ష్మాపూర్
- మార్షెట్పల్లి
- బూరుగుపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.