కౌడిపల్లి మండలం
Appearance
కౌడిపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, కౌడిపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°52′46″N 78°13′56″E / 17.879431°N 78.232155°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | కౌడిపల్లి |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 161 km² (62.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 55,518 |
- పురుషులు | 27,442 |
- స్త్రీలు | 28,086 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 38.87% |
- పురుషులు | 53.31% |
- స్త్రీలు | 24.67% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
కౌడిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కౌడిపల్లి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 55,518, పురుషులు 27,442, స్త్రీలు 28,086
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 35,334. జనాభాలో పురుషులు 17,578 కాగా, స్త్రీల సంఖ్య 17,756. మండలంలో 7,612 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వెంకటాపూర్
- కూకట్‌పల్లి
- దేవల్‌పల్లి
- కౌడిపల్లి
- ఎల్మకన్న
- కాంచన్‌పల్లి
- ధర్మసాగర్
- కన్నవరం
- లింగారావుగూడ
- దాస్‌గూడ
- బుజరంపేట్
- శేరిఫైజాబాద్
- మొహమ్మద్‌నగర్
- తిమ్మాపూర్
- నాగసాన్‌పల్లి
- రజిలాపూర్
- తుంకి
- ముత్రాజ్‌పల్లి
- రాజ్‌పేట్
- వెంకటపూర్
- సలాబత్‌పూర్
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.