కల్హేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్హేరు
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో కల్హేరు మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో కల్హేరు మండలం యొక్క స్థానము
కల్హేరు is located in Telangana
కల్హేరు
కల్హేరు
ఆంధ్రప్రదేశ్ పటములో కల్హేరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°06′48″N 77°51′51″E / 18.113224°N 77.864113°E / 18.113224; 77.864113
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము కల్హేరు
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,486
 - పురుషులు 26,024
 - స్త్రీలు 25,462
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.99%
 - పురుషులు 47.89%
 - స్త్రీలు 21.72%
పిన్ కోడ్ {{{pincode}}}

కల్హేరు, తెలంగాణా రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 375 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

రాపర్తి 4 కి.మీ, బచేపల్లి 7 కి.మీ, బీబీపేట్ 7 కి.మీ, పోచాపూర్ 9 కి.మీ, నాగ్ధర్ 10 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరం: పిట్లాం, తూర్పు: నిజాంసాగర్, యెల్లారెడ్ది, దక్షిణం: శంకరం పేట్

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, శ్రీ శాయి విద్యాలయం, కల్హేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జహీరాబాద్ నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషను జహీరాబాద్ 10 కి.మీ. ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 122 కి.మీ. దూరములో ఉంది.

గణాంకాలు[మార్చు]

మండల జనాభా (2011) - మొత్తం 51,486 - పురుషులు 26,024 - స్త్రీలు 25,462 అక్షరాస్యత (2011) - మొత్తం 34.99% - పురుషులు 47.89% - స్త్రీలు 21.72%
గ్రామ జనాభా (2001 -మొత్తం 3339 -పురుషులు 1664 -స్త్రీలు 1675 -గృహాలు 632 -హెంటార్లు 1269

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Medak/Kalher/Kalher". Retrieved 22 July 2016.  External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కల్హేరు&oldid=2455726" నుండి వెలికితీశారు