తెల్లాపూర్
Jump to navigation
Jump to search
తెల్లాపూర్ | |
---|---|
నిర్దేశాంకాలు: 17°28′06″N 78°17′05″E / 17.468242°N 78.284715°ECoordinates: 17°28′06″N 78°17′05″E / 17.468242°N 78.284715°E | |
భారతదేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | రామచంద్రాపురం |
రాజధాని ప్రాంతం | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పురపాలక సంఘం |
• నిర్వహణ | తెల్లాపూర్ పరపాలక సంఘం |
జనాభా (2011 జనభా)[1] | |
• మొత్తం | 24,193 |
భాష | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 |
పిన్‌కోడ్ | 502032 |
టెలిఫోన్ కోడ్ | 040 |
వాహనాల నమోదు కోడ్ | TS |
తెల్లాపూర్, భారత దేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం మండలంలోని ఒక పట్టణం. [2] ఐటి హబ్, బాహ్య వలయ రహదారి దగ్గరగా ఉన్నందున ఈ పట్టణం హైదరాబాద్ మహానగర ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటి.[3]
సాధారణ సమాచారం[మార్చు]
తెల్లాపూర్ పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది తెల్లాపూర్ పురపాలక సంఘం ప్రదాన కేంద్రం.తెల్లపూర్ పట్టణ జనాభా మొత్తం 24193,అందులో పురుషులు 12400 కాగా,స్త్రీలు 11793 మంది కలిగిఉన్నారు.నివాస గృహాలు 6570.[4]భారత జనాభా గణాంకల ప్రకారం తెల్లాపూర్ (అవుట్ గ్రోత్) విలేజ్. దీని విలేజ్-కోడ్ సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం 573966 గా గుర్తించబడింది.
మూలాలు[5][మార్చు]
- ↑ "Basic Information". Tellapur Municipality.
- ↑ "About Municipality". Tellapur Municipality.
- ↑ Baski, AuthorSunny. "Vexed residents of Tellapur take up road repairs". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
- ↑ https://tellapurmunicipality.telangana.gov.in/pages/basic-information
- ↑ "Tellapur (OG) Village in Ramachandrapuram Mandal, Medak, Andhra Pradesh | Google map @VList.in". vlist.in. Retrieved 2020-10-02.