తిరుమలగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తిరుమలగిరి
—  మండలం  —
సూర్యాపేట జిల్లా పటములో తిరుమలగిరి మండలం యొక్క స్థానము
సూర్యాపేట జిల్లా పటములో తిరుమలగిరి మండలం యొక్క స్థానము
తిరుమలగిరి is located in Telangana
తిరుమలగిరి
తిరుమలగిరి
తెలంగాణ పటములో తిరుమలగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°30′14″N 79°25′46″E / 17.503938°N 79.42955°E / 17.503938; 79.42955
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండల కేంద్రము తిరుమలగిరి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,657
 - పురుషులు 24,106
 - స్త్రీలు 23,551
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.80%
 - పురుషులు 63.41%
 - స్త్రీలు 37.69%
పిన్ కోడ్ 508223

తిరుమలగిరి, తెలంగాణ రాష్ట్రములోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508223.

2013 లో గెలుపొందిన గ్రామ పంచాయితి సభ్యులు[మార్చు]

 1. సర్పంచ్.
 2. 1వ వార్డ్ మెంబర్.
 3. 2వ వార్డ్ మెంబర్.
 4. 3వ వార్డ్ మెంబర్.
 5. 4వ వార్డ్ మెంబర్.
 6. 5వ వార్డ్ మెంబర్.
 7. 6వ వార్డ్ మెంబర్.
 8. 7వ వార్డ్ మెంబర్.
 9. 8వ వార్డ్ మెంబర్.

గంణాంకాలు[మార్చు]

మండల జనాభా (2011) - మొత్తం 47,657 - పురుషులు 24,106 - స్త్రీలు 23,551 అక్షరాస్యత (2011) - మొత్తం 50.80% - పురుషులు 63.41% - స్త్రీలు 37.69%
గ్రామ జనాభా (2001) మొత్తం జనాభా 12468 మంది. అందులో పురుషుల సంఖ్య 6508 మంది. స్త్రీల సంఖ్య 5,960 మంది. వీరు 2640 గృహాలలో నివసిస్తున్నారు. విస్తీర్ణము 2277 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. తాటిపాముల
 2. నందాపురం
 3. తిరుమలగిరి
 4. తొండా
 5. వెల్చలా
 6. మామిడాల
 7. బండ్లపల్లి
 8. మాలిపురం
 9. అనంతారం
 10. ఈటూర్
 11. ఫణిగిరి
 12. చెన్నాపురం
 13. మామిడిపల్లి
 14. గుoడెపూరి
 15. సిద్దసముద్రం
 16. జలాల్ పురం

చుట్టుప్రక్కల మండలాలు[మార్చు]

అనంతారం 3 కి.మీ. వర్థమానుకోట 6 కి.మీ. మాలిపురం 6 కి.మీ. చౌళ్ల రామారం 7 కి.మీ. ధర్మారం 7 కి.మీ దూరములో ఉన్నాయి. ఈ గ్రామానికి చుట్టుప్రక్కల వున్న మండలాలు. దేవరుప్పల మండలం పడమరన, కొడకండ్ల మండలం తూర్పున, గుండాల మండలం పడమరన, శాలి గౌరారం మండలము మరియు జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి (మండలం) దక్షిణాన ఉన్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, జనగాం , వరంగల్లు మున్నగు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో ఉన్నాయి. ఈ ప్రాంతము నల్గొండ జిల్లా మరియు వరంగల్లు జిల్లాల సరిహద్దులో ఉంది.

ప్రయాణ సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామానికి సమీపములో వున్న గ్రామము సూర్యాపేట. ఇది 45 కి.మీ. దూరములో ఉంది. ఇక్కడి నుండి పరిసర గ్రామాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. సమీపములో రైలు వసతి లేదు. కాని ఖాజీపేట రైల్వే స్టేసను 62 కి.మీ దూరములో ఉంది. ఇక్కడి నుండి ఇతర సుదూర ప్రాంతాలకు రైలు రవాణ వసతి ఉంది.

ఈ గ్రామానికున్న ఉప గ్రామాలు[మార్చు]

నెల్లిబండతండ

పాఠశాలలు[మార్చు]

వసిశ్ట టెక్నో హై స్కూలు, కృష్ణవేణి టాలెంట్ స్కూలు, కాకతీయ కాన్వెంట్ స్కూలు, అక్షర కాన్వెంట్ స్కూలు, కె.జి.బి.వి. హైస్కూలు ఉన్నాయి.[1]

 1. "http://www.onefivenine.com/india/villages/Nalgonda/Thirumalagiri/Tirmalagiri". Retrieved 19 July 2016.  External link in |title= (help)