సూర్యాపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యాపేట పట్టణం భానుపురి అని కూడా పిలవబడింది. ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారినది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. ఈ పట్టణం తెలంగాణ ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది. ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో ఆంధ్ర సభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.[1]

రవాణా సదుపాయాలు[మార్చు]

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.బస్ స్టేషను ఉంది.

సూర్యాపేట సెంటర్

భాషలు మరియు తపాలా సౌకర్యము[మార్చు]

తెలుగు మరియు కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు. సూర్యాపేటకు FedEx సౌకర్యము ఉంది.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. సోలిపేట్
 2. రామచంద్రాపురం
 3. రామవరం
 4. ఎర్కారం
 5. బల్మెల
 6. రామన్నగూడ
 7. పిన్నయ్యపాలెం
 8. ఎండ్లపల్లి
 9. టేకుమట్ల
 10. పిల్లలమర్రి (గ్రామీణ)
 11. కొంకతిమ్మని
 12. కసరబాద్
 13. తాల్లఖమ్మంపాడు
 14. కేశారం
 15. ఇమాంపేట్
 16. పిల్లలమర్రి (పట్టణ)
 17. సూర్యాపేట (నగరం)
 18. సూర్యాపేట డౌన్ టౌన్
సూర్యాపేట బస్ స్టాండ్

ఇవి కూడా చూడండి[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


బయటి లింకులు[మార్చు]

 • "దాసు త్రివిక్రమరావు". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015. 
 • "https://te.wikipedia.org/w/index.php?title=సూర్యాపేట&oldid=2415655" నుండి వెలికితీశారు