తెలంగాణ విద్యుత్ శాఖ
Appearance
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
---|---|
కేంద్రీకరణ | విద్యుత్ రంగం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
శాఖామంత్రి | Batti Vikramarka |
తెలంగాణ విద్యుత్ శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ సేవల కోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.
2016 డిసెంబరు 16న తొలిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని క్యాబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. ప్రస్తుతం గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2][3]
మంత్రుల జాబితా
[మార్చు]క్రమసంఖ్య | ఫోటో | పేరు | పదవీకాలం | పార్టీ | ముఖ్యమంత్రి | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|---|---|
పదవి ప్రారంభం | పదవి ముగింపు | వ్యవధి (రోజులలో) | |||||||
1 | సి.లక్ష్మా రెడ్డి | 2014 డిసెంబరు 16 | 2015 జూన్ 25 | 192 | భారత రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర్ రావు | [2] | ||
2 | Batti Vikramarka | 2015 జూన్ 25 | 2018 సెప్టెంబరు 6 | 1170 | [4] | ||||
2019 ఫిబ్రవరి 19 | అధికారంలో ఉన్నాడు | 1319 | [5] |
మూలాలు
[మార్చు]- ↑ "Telangana State Portal Council of Ministers (Present)". www.telangana.gov.in. Retrieved 2023-05-05.
- ↑ 2.0 2.1 "Six ministers inducted into Telangana Cabinet". The Hindu. 2014-12-16. ISSN 0971-751X. Retrieved 2023-05-05.
- ↑ "66 days with 1 minister, Telangana CM KCR to expand cabinet on February 19". The Times of India. 2019-02-16. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
- ↑ "Rajaiah gets marching orders; Kadiam made Telangana deputy CM". The Times of India. 2015-01-26. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
- ↑ "Telangana Cabinet Expansion: KCR Inducts 10 Ministers". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-02-19. Retrieved 2023-05-05.