సూర్యాపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యాపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1]ఈ మండలంలో 3 నిర్జన గ్రామాలుతో కలిపి 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలం కోడ్: 04638.[2] ఈ మండలం,భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఇది  సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 14 మండలాల్లో ఇది ఒకటి.[1]

నల్గొండ జిల్లా నుండి మార్పు[మార్చు]

లోగడ సూర్యాపేట మండలం,నల్గొండ జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సూర్యాపేట మండలాన్ని,కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా పరిధిలోకి చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. బాలెంల
 2. రామన్నగూడ
 3. ఎర్కారం
 4. రామవరం
 5. రామచంద్రాపురం
 6. సోలిపేట్
 7. ఎండ్లపల్లి
 8. టేకుమట్ల
 9. పిన్నయ్యపాలెం
 10. పిల్లలమర్రి
 11. సూర్యాపేట
 12. ఇమాంపేట్
 13. కేశారం
 14. తాల్లఖమ్మంపాడు
 15. కె.టి.అన్నారం
 16. కాసారబాద్
 17. బి.మాదారం

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
 2. "Suryapet Mandal Villages, Nalgonda, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-09-06. Retrieved 2020-06-21.

వెలుపలి లంకెలు[మార్చు]