మోతే మండలం
మోతే మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మోతే మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°10′00″N 79°48′00″E / 17.1667°N 79.8000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | మోతే |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 44,132 |
- పురుషులు | 22,212 |
- స్త్రీలు | 21,920 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.13% |
- పురుషులు | 54.16% |
- స్త్రీలు | 31.89% |
పిన్‌కోడ్ | 508212 |
మోతె మండలం లేదా మోతే మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] మోతే, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
నల్గొండ జిల్లా నుండి మార్పు
[మార్చు]లోగడ మోతే మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మోతే మండలాన్ని (1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 191 చ.కి.మీ. కాగా, జనాభా 44,132. జనాభాలో పురుషులు 22,212 కాగా, స్త్రీల సంఖ్య 21,920. మండలంలో 11,676 గృహాలున్నాయి.[4]
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,132 - పురుషులు 22,212 - స్త్రీలు 21,920
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రవిపహాడ్
- సర్వారం
- కూడలి
- ఉర్లుగుండ
- నెరెదవాయి
- అన్నారిగూడెం
- విభలపూర్
- బుర్కచర్ల
- సిరికొండ
- నామవరం
- రాఘవపూరం
- మోతే
- హుసైనాబాద్
- తుమ్మలపల్లి
- మామిల్లగూడెం
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.