మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)
మునగాల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మునగాల మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°03′00″N 79°50′00″E / 17.0500°N 79.8333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | మునగాల (సూర్యాపేట జిల్లా) |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,824 |
- పురుషులు | 22,326 |
- స్త్రీలు | 21,498 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.36% |
- పురుషులు | 67.56% |
- స్త్రీలు | 44.84% |
పిన్‌కోడ్ | 508233 |
మునగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] మునగాల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
నల్గొండ జిల్లా నుండి మార్పు
[మార్చు]లోగడ మునగాల మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మునగాల మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 43,824 - పురుషులు 22,326 - స్త్రీలు 21,498
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- నేలమర్రి
- తాడ్వాయి
- సయ్యద్‌ముజావర్ పేట
- మాదారం
- రేపాల
- కలకోవ
- మునగాల
- గణపవరం
- కొక్కిరేణి
- బరాఖత్ గూడెం
- ఆకుపాముల
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.