ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.[2]

నల్గొండ జిల్లా నుండి సూర్యాపేట మార్పు[మార్చు]

లోగడ ఆత్నకూరు మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆత్మకూరు మండలాన్ని (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండల జనాభా[మార్చు]

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,970 - పురుషులు 25,693 - స్త్రీలు 25,277

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. కందగట్ల
 2. గట్టికల్
 3. పత్తర్లపహడ్
 4. ఇస్తల్లపుర్
 5. ముక్కుడు దేవులపల్లి
 6. ఐపూర్
 7. బొప్పారం
 8. మిడ్తాంపల్లి
 9. మక్తకొత్తగూడెం
 10. సెట్టిగూడ
 11. నారాయణప్పగూడ
 12. నసీంపేట్
 13. ఆత్మకూరు (S)
 14. నమ్మికల్
 15. ఎనుబంల
 16. గొల్లగూడ
 17. దాచారం
 18. తుమ్మలపెన్‌పహాడ్
 19. కొత్తపహాడ్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.

వెలుపలి లంకెలు[మార్చు]