నాగారం మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగారం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. పస్తాల
 2. పస్నూర్
 3. లక్ష్మాపుర్
 4. మామిడిపల్లి
 5. ఈటూర్
 6. ఫణిగిరి
 7. చెన్నాపురం
 8. నాగారం
 9. వర్ధమానుకోట
 10. దేవరనేనికొత్తపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]