జాజిరెడ్డిగూడెం మండలం
జాజిరెడ్డిగూడెం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°19′40″N 79°34′16″E / 17.327698°N 79.571114°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | జాజిరెడ్డిగూడెం |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,785 |
- పురుషులు | 20,463 |
- స్త్రీలు | 20,322 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.40% |
- పురుషులు | 63.80% |
- స్త్రీలు | 36.69% |
పిన్‌కోడ్ | 508222 |
జాజిరెడ్డిగూడెం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] జాజిరెడ్డిగూడెం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 26 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 40,785 - పురుషులు 20,463 - స్త్రీలు 20,322. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 28,637. జనాభాలో పురుషులు 14,329 కాగా, స్త్రీల సంఖ్య 14,308. మండలంలో 7,207 గృహాలున్నాయి.[3]
మండలంలో ప్రముఖులు
[మార్చు]- ఆర్. విద్యాసాగర్‌రావు (నీటిపారుదల రంగ నిపుణుడు, జాజిరెడ్డిగూడెం)
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పరసైపల్లి
- బొల్లంపల్లి
- జాజిరెడ్డిగూడెం
- ఉయ్యాలవాడ
- కుంచమర్తి
- తిమ్మాపురం
- ఆదివేముల
- వేల్పుచెర్ల
- కాసర్లపహాడ్
- కొమ్మల
- కోడూర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.