జాజిరెడ్డిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాజిరెడ్డిగూడెం
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో జాజిరెడ్డిగూడెం మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో జాజిరెడ్డిగూడెం మండలం యొక్క స్థానము
జాజిరెడ్డిగూడెం is located in Telangana
జాజిరెడ్డిగూడెం
జాజిరెడ్డిగూడెం
తెలంగాణ పటములో జాజిరెడ్డిగూడెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°19′40″N 79°34′16″E / 17.327698°N 79.571114°E / 17.327698; 79.571114
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము జాజిరెడ్డిగూడెం
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,785
 - పురుషులు 20,463
 - స్త్రీలు 20,322
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.40%
 - పురుషులు 63.80%
 - స్త్రీలు 36.69%
పిన్ కోడ్ 508222

జాజిరెడ్డిగూడెం (ఆంగ్లం: Jajireddigudem), తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508222.

నల్గొండ జిల్లా లోని పెద్ద గ్రామాలలొ జాజిరెడ్డిగూడెం ఒకటి. ఈ గ్రామము మూసీ నది ఒడ్డున ఉన్నది. ఈ గ్రామానికి మూసీ నది తాగు మరియు సాగు నీటి అవసరాలు తీర్చడమే కాకుండా చాలా ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. ఈ గ్రామములొ అనేక రకాలైన వృత్తుల వారు జీవనం సాగిస్తున్న్నారు.

జాజిరెడ్డిగూడెం గ్రామానీకీ ఆ పేరు జార్జ్ రెడ్డి అనే తెలంగాణా సాయుధ పోరాటం వీరుని మీదుగా వచ్చింది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

ప్రముఖులు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 40,785 - పురుషులు 20,463 - స్త్రీలు 20,322

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. అర్వపల్లి(జాజిరెడ్డిగూడెం)
 2. వర్ధమానుకోట
 3. నగరం
 4. దెవరనేనికొత్తపల్లి
 5. పరసైపల్లి
 6. బొల్లంపల్లి
 7. జాజిరెడ్డిగూడెం
 8. ఉయ్యాలవాడ
 9. కుంచమర్తి
 10. తిమ్మాపురం
 11. ఆదివేముల
 12. వేల్పుచెర్ల
 13. కాసర్లపహాడ్
 14. కొమ్మల
 15. కోడూర్
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట