వర్గం:తెలంగాణ జిల్లాల ముఖ్యపట్టణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ ముఖ్యపట్టణాలు అనేదానికి జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయ కేంధ్రస్థానాలని అర్థం చేసుకోవాలి. తెలంగాణ లోని 33 జిల్లాలకు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయం హైదరాబాదులో, అలాగే హన్మకొండ జిల్లా ప్రధాన కార్యాలయం వరంగల్ లో ఉంది. అందువలన 33 జిల్లాలకు 31 సంఖ్యను మాత్రమే చూపుతుంది.