నిజామాబాద్ నగరం

వికీపీడియా నుండి
(నిజామాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నిజామాబాదు , తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లాలోని ఒక నగరం.[1]

నిజామాబాదు
నగరం
నిజామాబాదు is located in Telangana
నిజామాబాదు
నిజామాబాదు
భౌగోళికాంశాలు: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094Coordinates: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
Countryభారత దేశము
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిజామాబాదు
ప్రభుత్వం
 • సంస్థనిజామాబాదు నగరపాలక నంస్థ
విస్తీర్ణం[1]
 • మొత్తం40.00
జనాభా (2011)[1]
 • మొత్తం3,11,152
 • సాంద్రత7
Languages
 • Officialతెలుగు

నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం,జిల్లా ప్రధాన పరిపాలన కేంద్రస్థానం.ఇది రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ సముదాయంగల మూడవ అతిపెద్ద నగరం.మున్సిపల్ కార్పొరేషన్  చేత పాలించబడుతుంది.[2] నిజామాబాద్ నగరాన్ని నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక స్వపరిపాలనా సంఘం నిర్వహిస్తుంది. ఇది హైదరాబాదు మరియు వరంగల్ తరువాత రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం.

నగర జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా 310,467.[4] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులను కలిగిన సంఘంతో, మేయర్ నాయకత్వంలో నగరం యొక్క పరిపాలన, అవస్థాపన జరుగుతుంది

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Basic Information of Corporation". Nizamabad Municipal Corporation.
  2. http://www.telangana.gov.in/About/Districts/Nizamabad

వెలుపలి లంకెలు[మార్చు]