మిర్యాలగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిర్యాలగూడ
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో మిర్యాలగూడ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో మిర్యాలగూడ మండలం యొక్క స్థానము
మిర్యాలగూడ is located in Telangana
మిర్యాలగూడ
మిర్యాలగూడ
తెలంగాణ పటములో మిర్యాలగూడ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°52′18″N 79°31′47″E / 16.871576°N 79.5298°E / 16.871576; 79.5298
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము మిర్యాలగూడ
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,75,838
 - పురుషులు 88,440
 - స్త్రీలు 87,398
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.57%
 - పురుషులు 77.68%
 - స్త్రీలు 56.98%
పిన్ కోడ్ 508207

మిర్యాలగూడ, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508207. ఇది జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు ప్రముఖ వ్యాపారకేంద్రం.

ఈ పట్టణంలో ఆసియా ఖండంలోనే ఎక్కువ ధాన్యం మిల్లులు ఉన్నాయి.

మిర్యాలగూడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం. 2009 వరకు దేశంలో ఒక లోక్‌సభ నియోజకవర్గంగా వుండేది.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,75,838 - పురుషులు 88,440 - స్త్రీలు 87,398

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. అవంతిపురము
 2. నరసింహులుగూడ
 3. యాద్గార్‌పల్లి
 4. కాల్వపల్లి
 5. ఎర్రావులపాడ్
 6. ఊట్లపల్లి
 7. శ్రీరామ్ నగర్
 8. మైనంవారిగూడెం
 9. తక్కెళ్ళపహాడ్
 10. తడకమళ్ళ
 11. వెంకటాద్రిపాలెం
 12. శ్రీనివాసనగర్
 13. తుంగపహాడ్
 14. త్రిపురారం
 15. ముకుందాపురం
 16. కోటమైసమ్మ తల్లి
 17. తుమ్మడం
 18. గూడూరు (మిర్యాలగూడ)
 19. చిల్లాపురం
 20. ఐలాపురం
 21. అన్నారం (మిర్యాలగూడ)
 22. జప్తివీరప్పగూడ
 23. చింతపల్లి (మిర్యాలగూడ)
 24. కొత్తగూడ (మిర్యాలగూడ)
 25. కిష్టాపురం
 26. రుద్రారం
 27. ముల్కలకాల్వ
 28. రాయన్‌పాలెం
 29. ఆలగడప
 30. మిర్యాలగూడ
 31. లక్ష్మిపురం
 32. కెషవపురం
 33. ఏర్ర కాల్వ తన్ద
 34. గోగువారిగూడెం
 35. నందిపహాడ్ (గ్రామీణ)

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. అవంతిపురము
 2. నరసింహులుగూడ
 3. యాద్గార్‌పల్లి
 4. కాల్వపల్లి
 5. ఎర్రావులపాడ్
 6. ఊట్లపల్లి
 7. శ్రీరామ్ నగర్
 8. మైనంవారిగూడెం
 9. తక్కెళ్ళపహాడ్
 10. తడకమళ్ళ
 11. వెంకటాద్రిపాలెం
 12. శ్రీనివాసనగర్
 13. తుంగపహాడ్
 14. త్రిపురారం
 15. ముకుందాపురం
 16. కోటమైసమ్మ తల్లి
 17. తుమ్మడం
 18. గూడూరు (మిర్యాలగూడ)
 19. చిల్లాపురం
 20. ఐలాపురం
 21. అన్నారం (మిర్యాలగూడ)
 22. జప్తివీరప్పగూడ
 23. చింతపల్లి (మిర్యాలగూడ)
 24. కొత్తగూడ (మిర్యాలగూడ)
 25. కిష్టాపురం
 26. రుద్రారం
 27. ముల్కలకాల్వ
 28. రాయన్‌పాలెం
 29. ఆలగడప
 30. మిర్యాలగూడ
 31. లక్ష్మిపురం
 32. కెషవపురం
 33. ఏర్ర కాల్వ తన్ద
 34. గోగువారిగూడెం
 35. నందిపహాడ్ (గ్రామీణ)

మూలాలు[మార్చు]