మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిర్యాలగూడ, 2009 వరకు నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక లోక్‌సభ నియోజకవర్గం. జిల్లాలోని మరొక నియోజకవర్గం నల్లగొండ. 2009లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో స్థానం భువనగిరికి కోల్పోయింది.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మూడవ 1962-67 లక్ష్మీదాస్ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
నాలుగవ 1967-71 జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 భీమిరెడ్డి నరసింహారెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఆరవ 1977-80 జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 భీమిరెడ్డి నరసింహారెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
తొమ్మిదవ 1989-91 బద్దం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 భీమిరెడ్డి నరసింహారెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
పదకొండవ 1996-98 బద్దం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 బద్దం నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 సూదిని జైపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పద్నాలుగవ 2004-09 సూదిని జైపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు