జి.ఎస్.రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఎస్.రెడ్డి

నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1917-05-05) 1917 మే 5 (వయసు 106)
మఠంపల్లి, నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి తేరోజమ్మ
సంతానం నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.
మతం హిందూ

జి.ఎస్.రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1967-1970, 1977-79, 1980-1984లలో ఎన్నికయ్యారు. ఈయన నల్లగొండ జిల్లాలోని మఠంపల్లి గ్రామంలో 05 మే 1917లో జన్మించారు. వీరి తండ్రాగారి పేరు రాయపురెడ్డి.[1]

వివాహం[మార్చు]

1937లో తేరోజమ్మ తో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.

ప్రవృత్తి[మార్చు]

వ్యవసాయదారులు, రాజకీయవేత్త.

పదవులు[మార్చు]

  • అధ్యక్షులు - తాలుకా స్థాయి, జిల్లా స్థాయి కాంగ్రేస్ పార్టీ.
  • ఛైర్మన్ - జిల్లా పరిషత్
  • అధ్యక్షులు - కాథలిక్ యూనియన్ ఆఫ్ ఇండియా
  • అధ్యక్షులు - అఖిల భారత క్రైస్తవుల సమాఖ్య;
  • సభ్యులు - CBCI భారతీయ సలహా మండలి
  • లోక్‌సభ సభ్యులు- 1971లో 5వ లోకసభ, 1984 లో 8వ లోకసభ, 1991లో 10వ లోకసభ లకు మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం

సందర్శన[మార్చు]

యు.కె. యు.ఎస్.ఏ., ఫ్రాన్స్, ఇటలీ

వనరులు[మార్చు]

  1. లోకసభ జాలగూడు[permanent dead link]