మిర్యాలగూడ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిర్యాలగూడ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం మిర్యాలగూడ
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ తిరునగరు భార్గవ్
 - వైస్ చైర్‌పర్సన్‌ కుర్ర కోటేశ్వరరావు
వైశాల్యము
 - మొత్తం 28.36 km² (10.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,09,891
 - పురుషుల సంఖ్య 55,136
 - స్త్రీల సంఖ్య 54,755
 - గృహాల సంఖ్య 27,165
పిన్ కోడ్ - 508207
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08689
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

మిర్యాలగూడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మిర్యాలగూడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం లోని మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మిర్యాలగూడ, 1984 జనవరి 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం[మార్చు]

మిర్యాలగూడ 28.36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°52′23″N 79°33′58″E / 16.873°N 79.566°E / 16.873; 79.566 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 145 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 109891 మంది కాగా, అందులో 55,136 మంది పురుషులు, 54,755 మంది మహిళలు ఉన్నారు. 27,165 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 36 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 48 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం తిరునగరు భార్గవ్ చైర్‌పర్సన్‌గా, కుర్ర కోటేశ్వరరావు వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. శాగ జయలక్ష్మీ
  2. బాసాని అలివేలు
  3. బంటు రమేష్
  4. చల్లా నాగమ్మ
  5. ముదిరెడ్డి నర్సిరెడ్డి
  6. సాదినేని శ్రవంతి
  7. కె. నాగలక్ష్మీ
  8. రమావత్ కమిలి
  9. ఐలా మల్లమ్మ
  10. బత్తుల లక్ష్మారెడ్డి
  11. కర్నె ఇందిరా
  12. మాలోతు రాణి
  13. స్వర్ణలత
  14. గంధం రామకృష్ణ
  15. మంత్రాల రుణాల్ రెడ్డి
  16. బండి యాదగిరి రెడ్డి
  17. లావూరి రవినాయక్
  18. గుంజ చంద్రకళ
  19. పత్తిపాటి సంజత
  20. దేశిడి శేఖర్ రెడ్డి
  21. కుర్ర కోటేశ్వరరావు (వైస్ చైర్‌పర్సన్‌)
  22. సిహెచ్ రమాదేవి
  23. మహ్మద్ ఇలియాస్
  24. కుందూరు నాగలక్ష్మీ
  25. వంగాల నిరంజన్ రెడ్డి
  26. పొదిల చంద్రకళ
  27. ఉదయ్ భాస్కర్
  28. సాదికబేగం
  29. షేక్ జావిద్
  30. కుర్ర చైతన్య
  31. స్కుబాయి
  32. ఫర్జానాబేగం
  33. బంటు రామచంద్రు
  34. ఉబ్బపల్లి వెంకమ్మ
  35. కొమ్ము శ్రీనివాస్
  36. తిరునగరు భార్గవ్ (చైర్‌పర్సన్‌)
  37. బల్లెం దేవకమ్మ
  38. విజయ్ కుమార్
  39. తలకోన సుజాత
  40. పొదిల వెంకటమ్మ
  41. అమృతం దుర్గా
  42. చిదేళ్ళ సత్యవతి
  43. ఎండి జానిపాష
  44. మల్గం రమేష్
  45. తిరునగరు నాగలక్ష్మీ
  46. మహ్మద్ అబ్దుల్ సలీం
  47. ఎంఏ ఘని
  48. ఎందిరి అనిత

మూలాలు[మార్చు]

  1. "Miryalaguda Municipality". miryalagudamunicipality.telangana.gov.in. Retrieved 11 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 11 April 2021.
  3. "Basic Information of Municipality, Miryalaguda Municipality". miryalagudamunicipality.telangana.gov.in. Retrieved 11 April 2021.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 11 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 11 April 2021.
  6. skannegari. "Miryalaguda Municipality Elections - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]