పరిగి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిగి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు
మండలం పరిగి మండలం
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌ ముకుంద అశోక్
 - వైస్ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి
పిన్ కోడ్ - 501501
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

పరిగి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పరిగి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం లోని పరిగి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పరిగి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

పరిగి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°10′34″N 77°52′34″E / 17.176°N 77.876°E / 17.176; 77.876 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 28 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముకుంద అశోక్ చైర్‌పర్సన్‌గా, ప్రసన్నలక్ష్మి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు[మార్చు]

  1. "Parigi Municipality". parigimunicipality.telangana.gov.in. Retrieved 2021-04-04.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 4 April 2021. CS1 maint: discouraged parameter (link)
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 4 April 2021. CS1 maint: discouraged parameter (link)
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 4 April 2021. CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లంకెలు[మార్చు]