పరిగి మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిగి మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.

పరిగి, రంగారెడ్డి
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో పరిగి, రంగారెడ్డి మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో పరిగి, రంగారెడ్డి మండలం యొక్క స్థానము
పరిగి, రంగారెడ్డి is located in తెలంగాణ
పరిగి, రంగారెడ్డి
పరిగి, రంగారెడ్డి
తెలంగాణ పటములో పరిగి, రంగారెడ్డి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°11′00″N 77°53′00″E / 17.1833°N 77.8833°E / 17.1833; 77.8833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము పరిగి, రంగారెడ్డి
గ్రామాలు 35
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 62,984
 - పురుషులు 31,420
 - స్త్రీలు 31,564
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.83%
 - పురుషులు 64.45%
 - స్త్రీలు 41.23%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని బీజాపుర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి ఈ మండలం గుండా వెళుతుంది.

గణాంకవివరాలు[మార్చు]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 62,984 - పురుషులు 31,420 - స్త్రీలు 31,564

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరం: పూడూరు, దక్షిణం: దోమ, ఉత్తరం: వికారాబాద్, పడమర: బొమ్మరాసు పేట

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]