అక్షాంశ రేఖాంశాలు: 17°18′50″N 77°46′44″E / 17.313932°N 77.778854°E / 17.313932; 77.778854

ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధరూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, ధరూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, ధరూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, ధరూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°18′50″N 77°46′44″E / 17.313932°N 77.778854°E / 17.313932; 77.778854
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం ధరూర్ (వికారాబాద్)
గ్రామాలు 37
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,900
 - పురుషులు 22,392
 - స్త్రీలు 22,508
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.67%
 - పురుషులు 54.46%
 - స్త్రీలు 30.75%
పిన్‌కోడ్ 501121

ధరూర్ మండలం,తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా చెందిన మండలం.[1]ధరూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు మార్గములో ఉంది.హైదరాబాదు నుంచి 89 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామమునకు రైలు సదుపాయము ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  34  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 44,900 - పురుషులు 22,392 - స్త్రీలు 22,508. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 204 చ.కి.మీ. కాగా, జనాభా 40,814. జనాభాలో పురుషులు 20,355 కాగా, స్త్రీల సంఖ్య 20,459. మండలంలో 8,733 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

[మార్చు]

తూర్పు: వికారాబాద్, పడమర: పెద్దేముల్, ఉత్తరం: బంట్వారం, దక్షిణం: బొంరాస్ పేట్

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

[మార్చు]