బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా)
Jump to navigation
Jump to search
బొంరాస్ పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]
బొమ్మరాసుపేట | |
— మండలం — | |
మహబూబ్ నగర్ జిల్లా పటంలో బొమ్మరాసుపేట మండల స్థానం | |
తెలంగాణ పటంలో బొమ్మరాసుపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°10′11″N 77°44′39″E / 17.169659°N 77.744293°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | బొమ్మరాసుపేట |
గ్రామాలు | 25 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,937 |
- పురుషులు | 27,858 |
- స్త్రీలు | 28,079 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.61% |
- పురుషులు | 46.99% |
- స్త్రీలు | 22.64% |
పిన్‌కోడ్ | 509338 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 62 కి. మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం పూర్వపు మహబుబ్ నగర్ జిల్లా లోనిది.ఇది కోడంగల్ నుంచి హైదరాబాదు వెళ్ళు ప్రధాన మార్గమునకు ఎడమవైపున 2 కిలోమీటర్ల లోనికి ఉంది.
మండల గణాంకాలు[మార్చు]
పశుసంపద[మార్చు]
1997 నాటి పశుగణన ప్రకారం మండలంలో 20వేల గొర్రెలు, 24వేల మేకలు, 600 పందులు, 780 కుక్కలు, 229500 కోళ్ళు, 12వేల దున్నపోతులు ఉన్నాయి.
కొన్ని విషయాలు[మార్చు]
- శాసనసభ నియోజకవర్గం: కొడంగల్.
- లోకసభ నియోజకవర్గం; మహబూబ్ నగర్.
- జడ్పీటీసి : మల్కి రెడ్డి
- మండల అధ్యక్షుడు : గోబ్రియా నాయక్
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016