వికారాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికారాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

వికారాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°20′N 77°54′E / 17.33°N 77.90°E / 17.33; 77.90
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు
మండల కేంద్రం వికారాబాద్
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.60%
 - పురుషులు 74.59%
 - స్త్రీలు 52.47%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 39   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 85,410 - పురుషులు 42,769 - స్త్రీలు 42,641[3] అక్షరాస్యత - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%

భౌగోళిక సరిహద్దులు[మార్చు]

ఈ మండలానికి వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున చేవెళ్ళ మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

ఈ మండలంలో మొత్తం 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు.

గమనిక: వికారాబాద్ పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర రెవెన్యూ గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డిపేట్, కొత్రెపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలు పురపాలకసంఘం పరిధిలో విలీనం చేసారు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]

వెలుపలి లంకెలు[మార్చు]