మర్పల్లి మండలం
Jump to navigation
Jump to search
మర్పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
మర్పల్లి | |
— మండలం — | |
రంగారెడ్డి జిల్లా పటంలో మర్పల్లి మండల స్థానం | |
తెలంగాణ పటంలో మర్పల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°32′26″N 77°46′19″E / 17.540606°N 77.771988°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండల కేంద్రం | మర్పల్లి |
గ్రామాలు | 28 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 51,090 |
- పురుషులు | 25,714 |
- స్త్రీలు | 25,376 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 45.86% |
- పురుషులు | 57.58% |
- స్త్రీలు | 33.51% |
పిన్‌కోడ్ | 501202 |
సమీప మండలాలు[మార్చు]
ఈ మండలానికి సమీపంలో బంట్వాడ మండలం ఉత్తరాన, ధరూర్ మండలం తూర్పువైపున, తాండూర్ మండలం పడమరన, యాలాల మండలం దక్షిణాన ఉన్నాయి.
రవాణా సదుపాయాలు[మార్చు]
ఈ గ్రామానికి దగ్గరలోని పట్టణం సదాశివపేట 28 కి.మీ. దూరములో ఉంది. రోడ్డు వసతి వుండి బస్సు సౌకర్యముంది. ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషను మర్‌పల్లి రైల్వే స్టేషను. హైదరాబాద్ రైల్వే స్టేషను ఇక్కడికి 91 కి.మీ. దూరములో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అల్లాపూర్
- బిల్కాల్
- బుచ్చాన్ పల్లి
- దమస్తాపూర్
- దార్గులపల్లి
- ఘనాపూర్
- గుండ్లమర్పల్లి
- జంషెడాపూర్
- కల్కోడ
- కొంశెట్పల్లి
- కొత్లాపూర్
- కొత్మార్పల్లి
- కుడుగుంట
- మల్లికార్జునగిరి
- మర్పల్లి కలాన్
- మొగిలిగుండ్ల
- నర్సాపూర్
- పంచలింగాల్
- పత్లూర్
- పెద్దాపూర్
- పిల్లిగుండ్ల
- రామాపూర్
- రవలపల్లి
- శాపూర్
- సిరిపురం
- తిమ్మాపూర్
- తుమ్మలపల్లి
- వీర్లపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016