యాలాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యాలాల
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో యాలాల మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో యాలాల మండలం యొక్క స్థానము
యాలాల is located in Telangana
యాలాల
తెలంగాణ పటములో యాలాల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°12′51″N 77°38′20″E / 17.214264°N 77.638779°E / 17.214264; 77.638779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము యేలాల్‌
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,295
 - పురుషులు 22,128
 - స్త్రీలు 23,167
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.90%
 - పురుషులు 54.72%
 - స్త్రీలు 29.44%
పిన్ కోడ్ 501144

యాలాల, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.

జనాభా[మార్చు]

మండల జనాభా2001 జనాభా లెక్కల ప్రకారము యాలాల మండల జనాభా 39451 (పురుషుల సంఖ్య 19537, మహిళలు 19914).
అక్షరాస్యత (2011) - మొత్తం 41.90% - పురుషులు 54.72% - స్త్రీలు 29.44%
యాలాల గ్రామ జనాభా 3047 అందులో పురుషుల సంఖ్య 1440, మహిళలు 1607. నివాస గృహాలు 635, విస్తీర్ణము 1063, హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.

సమీప గ్రామాలు/మండలాలు[మార్చు]

గోరె పల్లె 3 కి.మీ. బెన్నూరు 4 కి.మీ. దేవనూరు 5 కి.మీ> తిమ్మాయి పల్లె 5 కి.మీ. కోటక్ 6 కి.మీ. దూరములో ఉన్నాయి. ఈ గ్రామము చుట్టుప్రక్కల తాండూరు మండలంఉత్తరాన, బొమ్రాస్ పేట తూర్పున,, కొడంగల్ మండలము దక్షిణాన, పెద్దేముల్ మండలం ఉత్తరాన ఉన్నాయి. బొమ్మరాస్ పల్లి మండలం తూర్పున, బషీరాబాద్ మండలం పడమరనపె ఉన్నాయి. ఈ గ్రామానికి సమీపములో వున్న పట్టణాలు, వికారాబాద్, సేదం, జహీరాబాద్. ఈ ప్రాంతము రంగారెడ్డిజిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది.

రవాణ సౌకర్యము[మార్చు]

ఈ గ్రామానికి రుక్మాపూర్ ,, రైల్వే స్టేషను దగ్గరలో ఉంది. తాండూరు 12 కి.మీ దూరములో ఉంది. గుల్బర్గా రైల్వే స్టేషను 97 కి.మీ దూరములో ఉంది. ఇక్కడినుండి పరిసర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి, బస్సుల సౌకర్యము కలదు

పాఠశాలలు[మార్చు]

ఈ గ్రామములో ఒక మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది. మరియు A P S R (g) School, K G B V స్కూలు, ఉన్నాయి.

దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో హనుమంతుని ఆలయము ఉంది. అది ఛాలా మహిమ గల ఆలయము. దీనికి బాకారము అని మరొక పేరు ఉంది.

ఉపగ్రామాలు[మార్చు]

బొమ్లానాయక్ తండా, గోవిందారావ్ పేట, ప్యార్కంపల్లి, ఎంకేపల్లి, దౌలాపూర్ [1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yalal/Yalal". Retrieved 13 July 2016.  External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యాలాల&oldid=2321365" నుండి వెలికితీశారు