యాలాల్ మండలం

వికీపీడియా నుండి
(యాలాల్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యాలాల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°12′51″N 77°38′20″E / 17.214264°N 77.638779°E / 17.214264; 77.638779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం యాలాల్
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,295
 - పురుషులు 22,128
 - స్త్రీలు 23,167
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.90%
 - పురుషులు 54.72%
 - స్త్రీలు 29.44%
పిన్‌కోడ్ 501144


యాలాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] యాలాల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తాండూర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  34  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారము యాలాల మండల జనాభా 39451 (పురుషుల సంఖ్య 19537, మహిళలు 19914).అక్షరాస్యత (2011) - మొత్తం 41.90% - పురుషులు 54.72% - స్త్రీలు 29.44%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 198 చ.కి.మీ. కాగా, జనాభా 45,295. జనాభాలో పురుషులు 22,128 కాగా, స్త్రీల సంఖ్య 23,167. మండలంలో 9,514 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు[మార్చు]

ఈ మండలానికి సమీపంలో తాండూరు మండలం ఉత్తరాన, బొంరాస్పేట తూర్పున, కొడంగల్ దక్షిణాన, పెద్దేముల్ మండలం ఉత్తరాన ఉన్నాయి. బొమ్మరాస్ పల్లి మండలం తూర్పున, బషీరాబాద్ మండలం పడమరన ఉన్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yalal/Yalal[permanent dead link]

వెలుపలి లంకెలు[మార్చు]