కొట్‌పల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొటేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.తాండూరు నుంచి వికారాబాదు వెళ్ళు ప్రధాన రహదారి ఈ గ్రామం గుండా వెళ్ళుతుంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ కోటేపల్లి గ్రామం రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని పెద్దెముల్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కోట్‌పల్లి గ్రామాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా వికారాబాదు జిల్లా,తాండూరు రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

సమీప మండలాలు[మార్చు]

ధరూర్, పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-19. Retrieved 2016-06-09.

వెలుపలి లంకెలు[మార్చు]